*మన వూరు, మన బడి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు*
*ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి సందీవ్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవ సేన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఇతర అధికారులు*.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో 26 ,065 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, పాట శాలల్లో మౌలిక వసతుతం కల్పనకు మన వూరు మన బడి కార్యక్రామాన్ని చేపడుతున్నాం.
మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో మొదటి దశ ప్రారంభం.
12 రకాల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత నిస్తున్నాం. ఆర్థిక శాఖ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపు
మన ఊరు మనబడి కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటిని సీనియర్ అధికారులతో మరోసారి తనికీ చేయించాలి.
ఇప్పటికే జిల్లాలకు ముందస్టుగానే కొన్ని నిధులు విడుదల చేసాం.
సీ.ఎస్. సోమేశ్ కుమార్ :: మే నెలాఖరు వరకల్లా టెండర్లన్నింటినీ పూర్తి చేసి పనులను ప్రారంభించాలి.