ప్రచురణార్థం
మహబూబాబాద్, ఆగస్ట్ -03:
మహబూబాబాద్, కురవి మండలాల్లో మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు.
బుధవారం అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ కురవి మండలం కొత్తూరు జి, పెద్ద తండాలో, మహబూబాబాద్ మండలం కంభాలపల్లీ, సికందరాబాద్ తండా లలో జరుగుతున్న మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎక్కడా గ్యాప్ లేకుండా చూడాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని, ఎదుగుదల చెందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు