మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.శశాంక.

మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం
కె. శశాంక జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కొమరయ్య, కార్యాలయ పరిపాలన అధికారి వెంకట రమణ, 2 బి.హెచ్.కె. నోడల్ అధికారి సదానందం , కార్యాలయ వివిధ విభాగాల పర్యవేక్షకులు అశోక్, రామకృష్ణ, రమేష్, పున్నం చందర్, ఫణి కిషోర్ , మహబూబాబాద్ , తొర్రుర్ తహసిల్దార్ లు రంజిత్, రాఘవ రెడ్డి, సునీల్ ,ఐటి వినయ్,ఈ డి.ఎం.రంజిత్, అశోక్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post