*మహిళల అభ్యున్నతికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది పింగళి మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్ ప్రారంభోత్సవంలో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

హనుమకొండ:7-6-2022
వడ్డెపల్లి:
*మహిళల అభ్యున్నతికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది పింగళి మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్ ప్రారంభోత్సవంలో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.*

👉మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు.
👉గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు.
👉బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది.
👉దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
👉మహిళలకు రక్షణ కల్పించేందుకై షీ టీమ్స్ పనిచేస్తున్నాయి.
👉మహిళలు అట్టడుగు స్థాయిలో ఎదుర్కొంటున్న సవాళ్ళను సమస్యలను అధిగమించడానికి చట్టాలు రూపొందించడంలో మహిళల ప్రజాప్రతినిధులు పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించడం అభినందనీయం .
👉రెండు రోజుల పాటు నిర్వహించే సెమినార్ మహిళలు విద్యార్థినిలు సద్వినియోగ పరచుకొని అవగాహన పెంపొందించుకోవాలి.

Share This Post