మహిళా సంఘాలు తయారు చేయబడిన వస్తువుల మార్కెటింగ్ లో ఇప్పటికే”ఆరుణ్య” బ్రాండ్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మాకాలు జరుగుతున్నాయి ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి ఈ రోజు తెలంగాణ రాష్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి. వాకిటి సునితా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా నారయణపేట కలెక్టరేట్ ప్రాంగణంలో ఆరుణ్య బ్రాండ్ టి స్టాల్ మరియు ఉత్పత్తుల విక్రయ కెంద్రాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని దిని ద్వారా మహిళా సాదికారత దిశగా నేడు ప్రగతి సాదించాయని తేలియజేశారు… నారాయణపేట నాణ్యమైనా చిరలకు ప్రసిద్దిగాంచిందని కొనయాడారు. జిల్లా కలెక్టర్  ప్రభుత్వం తరపున మహిళాసాదికారత వారి జివనోపాదులు పెంపుదల గూరించి జిల్లా లో చెపట్టినా అనేక కార్యక్రమాల గూరించి గౌరవ సభ్యుల కు వివరించడం జరిగింది. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల గురించి  మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సభ్యులు తయారు చేసిన చిరుతిండ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ , డి.ఆర్.డి.ఓ , కలెక్టరేట్ ఎ.ఓ. జిల్లా అదికారులు సేరా ట్రస్ట్ చైర్మన్ సింథియా పడాలా తదితరులు పాల్గొన్నారు.

Share This Post