మహిళ సంఘాల వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డి హరిచందన

మహిళ సంఘాల వాళ్ళు  సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డి హరిచందన

 

ఆజాది క అమ్రిట్ మహోత్సావా వారోత్సావాలు పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో లీడ్ బాంక్ ఆధ్వర్యంలో ప్రజా చేరువ కార్యక్రమం నిర్వహించయారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారూ జోతి ప్రజ్వలన  చేసి ప్రారంభించయారు.

అందులో భాగంగా  కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సంఘాల వాళ్ళు  సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డి హరిచందన

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పురస్కరించుకొని  అజది క అమృత్ మహాప్రొత్సాహం లో భాగంగా జిల్లా లీడ్ బ్యాంక్ అద్వర్యం లో జిల్లా కేంద్రం లోని శిలా గార్డెన్ లో బృహతర రుణ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా లోని మహిళ సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలామంది మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకుంటారు తీసుకున్న రుణాలను మీ స్వతహాగా వాడుకోక మీరు తీసుకున్న రుణాలను అభిరుద్ది చెందే వ్యాపార కై వినుయోగించికోవలన్నారు. జిల్లా లో మహిళలకు చాలా ట్రెనింగ్ పొందుతున్నారని ట్రెనింగ్ అనంతరం అందరూ కలిసి ఓ గ్రూప్ గా ఏర్పడి తే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా లో  మహిళలు స్వయం ఉపాధి పొద్దుతున్నారని. డైరీ ఫార్మ్ జిల్లా లో మహిళ సాధికారత కై తొడపాలన్నారు. జిల్లా కేంద్రం లో చేనేతకు చాలా ప్రముఖ్యత ఉందని జిల్లా లోని మహిళలు కాలంకరి, బ్లాక్ పెయింటింగ్ జుట్టు బ్యాగ్ ల తయారీ యూనిట్ లను ఏర్పాటు చెలుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు కాకుండా బ్యాంక్ వారు డైరెట్ గా రుణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మహిళలు ముందుకు సద్వినియోగం చెలుకోవలన్నారు. ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉందని మహిళలు ముందుకు వచ్చి ఆర్థికంగా వ్యాపార వేతలుగా ఎదగలన్నారు. సవేశం కంటే ముందు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్యారంభించారు.  ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది హాజరు అయ్యారు..

100 మంది వరకు రుణాలు పొందినారు.

ఆ రోజు మంజూరు చేసిన వాటిలో

SHG రుణాలు-15.32 కోట్లు

బిజినెస్ లోన్ 2.76 కోట్లు

కార్ లోన్స్ 30 లక్షలు పంపిణీ చేయడంజరిగింది.

ఈ కార్యక్రమం లో  SBI  వెంకట్రామం  agm LHO HYD

And Administrative officers from SBI, APGCB, CANARA BANK, UCO BANK,IOB,HDFC IC

పాల్గొన్నారు  Adl drdo అంజయ్యLDM prasanna kumar తదితరులు పాల్గొన్నారు.

Share This Post