మిడ్ వైఫరీ డిప్లమా కోర్స్ నర్స్ ప్రాక్టీసనర్ 18 నెలలు స్టాఫ్ నర్స్ శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్న మహిళ అభ్యర్థినిలకు అర్హతలు పరిశీలించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆధ్వర్యంలో ఇంటర్యూ నిర్వహించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 30 ( శనివారం ).
మిడ్ వైఫరీ డిప్లమా కోర్స్ నర్స్ ప్రాక్టీసనర్ 18 నెలలు స్టాఫ్ నర్స్ శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్న మహిళ అభ్యర్థినిలకు అర్హతలు పరిశీలించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆధ్వర్యంలో ఇంటర్యూ నిర్వహించారు.
శనివారం జిల్లా కలెక్టర్ చాంబర్లో గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా మిడ్ వైఫరీ డిప్లమా కోర్స్ నర్స్ ప్రాక్టీషనర్ 18 నెలలు స్టాఫ్ నర్స్ శిక్షణ కొరకు నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఎంపిక కొరకు జిల్లాలోని మహిళా అభ్యర్థినిలకు కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ దివాకర, డీఎంహెచ్వో శ్రీరామ్, డి సి హెచ్ ఎస్ తిరుపతి, డిఎస్డబ్ల్యూఓ సునీత, ఎంహెచ్ఎం డిపిఓ చిరంజీవి ,ఆఫీస్ సూపరిండెంట్ శ్రీనివాస్ సమక్షంలో వారి నైపుణ్యాలను ఇంటర్వ్యూ ద్వారా పరీక్షించడం జరిగింది.తదుపరి ఎంపిక చేసి శిక్షణకు పంపించడం జరుగుతుంది.

జిల్లా పౌరసంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది

Share This Post