మినీ స్టేడియం మైదానం లో నూతన బాలభవన్ కేంద్రాన్ని ప్రారంభించిన :: జిల్లా కలెక్టర్ డి హరిచందన, MLA యస్ రాజేందర్ రెడ్డి.

మినీ స్టేడియం మైదానం లో నూతన బాలభవన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డి హరిచందన, MLA యస్ రాజేందర్ రెడ్డి  సోమవారం  ప్రారంభించరు.

నారాయణపేట జిల్లా కేంద్రం లో తాత్కాలికంగా  స్థానిక బాలికల ఉన్నత  పాటశాలలో కొనసాగుతుండగా  గరికిపాటి కృష్ణ & మోహన్ ప్రదీప్ మెమోరియల్ ట్రస్ట్  దాతలు ముందుకు రాగ  మినీ స్టేడియం లో  ఓ భవనాన్ని  మరమత్తుచేసి అదునికరణ లతో  ఏర్పాటుచేశారు. ఈ నూతన భవనాన్ని  ట్రస్ట్ సభ్యలు గరికేపటి మోహన్ రావు రిబ్బెన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులకు జిల్లా కలెక్టర్ డి హరిచందన , శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన భవనన్ని ఏర్పాటు చేసినందుకు బాలభవన్ నిర్వాకులు, విద్యార్థులు  ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో DEO ల్యఖత్ అల్లి, యంపిపి శ్రీనివాస్, బాల భవన్ నిర్వాహకులు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post