పత్రికా ప్రకటన
4.8. 2021
వనపర్తి
పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. బుధవారం వనపర్తి లోని తన నివాసంలో 44 మంది లబ్దిదారులకు రూ. 9.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రీత్యా ఆర్థిక ఇబ్బందులు పడే పేద ప్రజలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
….
జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయనైనది.