ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మూడున్నర లక్షల రూపాయల చెక్ అందించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందిన కంకర బాద్ కు చెందిన తహ్నీయత్ శహ్మీన్ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నేడు మహబూబాబాద్ లో 3,50,000/- (మూడున్నర లక్షల) రూపాయల చెక్ అందించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
——————————————————-

Share This Post