ముగిసిన నామినేషన్ల ఘట్టం – జిల్లా ఎన్నికల అధికారి హరీష్

ముగిసిన నామినేషన్ల ఘట్టం – జిల్లా ఎన్నికల అధికారి హరీష్

04-మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు నామినేషన్ల చివరి రోజైన మంగళవారం నాడు ఏడు నామినేషన్లు ధాఖలు అయ్యాయి. గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన ఒంటెరి యాదవ రెడ్డి టి. ఆర్. ఎస్. పార్టీ నుండి రెండు నామినేషన్ ధాఖలు చేయగా, సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన టి. నిర్మల కాంగ్రెస్స్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు ధాఖలు చేశారు. కాగా దుబ్బాక నియోజక వర్గానికి చెందిన మట్ట మల్లా రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రెండు నామినేషన్లు, సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్ కు ధాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన 16 నుండి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మొత్తం ఏడు మంది అభ్యర్థులు (13) నామినేషన్లు ధాఖలు చేశారు. DETAILS OF NOMINATIONS FILED FROM 16-11-2021 TO 23-11-2021
S.No. Name of the candidate Party Nomination filed date No.of sets
1. G.Praven kumar, Patancheru constituency
8886464976 Ind. 20-11-2021 2 sets
2. Boini Vijayalaxmi,Sangareddy Constituency
9494772222/9966113388 Ind. 22-11-2021 1 set
23-11-2021 1 set
3. Ireni Satyanarayana Goud,
Medak constituency,9182829689 Ind. 22-11-2021 1 set
4. Saibaba Chintala
Gajwel constituency, 9963121513 Ind. 22-11-2021 1 set
5. Vonteri Yadav Reddy
Gajwel constituency, 9440786357 TRS 22-11-2021 1 set
23-11-2021 2 sets
6. Matta Malla Reddy
Dubbak constituency, 9866864737 Ind. 23-11-2021 2 sets
7. T.Nirmala
Sangareddy constituency, 9440606826 INC 23-11-2021 2 sets
Total 13 sets

Share This Post