ముడుమల్ చరిత్ర కు సంబందించిన పుస్తకం విడుదల చేసిన – ఐఏఎస్ (రిటైర్డ్) డాక్టర్ కె. వి. రమణా చారి

ముడుమల్ చరిత్ర కు సంబందించిన పుస్తకం విడుదల

జిల్లా కేంద్ర పోలిస్ పరైడ్ గ్రౌండ్ లో తెలంగాణా ఆవిర్భావత్సవ ల లో ముఖ్య అతిథి చేతుల మీదుగా జిల్లా లోని కృష్ణ మండలం ముడుమల్ గ్రామం లోని ప్రసిద్ద నిలువురాళ్లు పై నారాయణపేట సర్వేయర్ అవుటి మల్లేష్ రచించిన పుస్తకాన్ని డాక్టర్ యల్. రమణ గారిచేతుల మీదులుగా పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డి హరిచందన, జెడ్పి చైర్ పర్సన్ వనజమ్మ, యస్పి యాన్ వెంకటేశ్వర్లు, శాసన సబ్యులు రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రచయిత అవుటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post