మున్సిపాల్ పారిశుధ్య కార్మికులకు కిట్ ల పంపిణీ

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 15-09-2021

మున్సిపాల్ పారిశుధ్య  కార్మికులకు కిట్ ల పంపిణీ

బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో రెడ్ క్రాస్ సొసైటీ అద్వర్యం లో నారాయణపేట మున్సిపాలిటీ కార్మికులకు నారాయణపేట రెడ్ క్రాస్ అధ్యక్షులు  జిల్లా కలెక్టర్ డి హరిచందన చేతుల మీదుగా ఆక్సిజన్ కన్సట్రేటర్లు, హైజిన్ కిట్ లను పంపిణీ చేశారు. నిత్యం కార్మికులు పారిశుధ్య కార్యక్రమలలో ఉంటారు కాబట్టి వారికి అందించడం సౌకర్యాకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇచ్చిన వాటిని వినియోగించుకోవాలని కార్మికులకు తెలిపారు. ఆక్సిజన్ కసట్రేటర్ లను డియంహెచ్ఓ కు అందజేశారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి,స్టేట్ ఇండియన్ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, DWO వేణుగోపాల్,మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి మరియు  రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ సుదర్శన్ రెడ్డి రెడ్ క్రాస్ సభ్యులు ఆత్మరం హెడ్కె, కృష్ణ భగవాన్,చెన్నరెడ్డి, జగదీష్, గందేచంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

———————————————————–                                                                                           జిల్లా పౌరసంబందల అధికారి ద్వార జరి.

Share This Post