పత్రికా ప్రకటన
5 5 2022
వనపర్తి
మామిడి పంటను సాగు చేసిన రైతులను తెలంగాణ రాష్ట్ర మంత్రుల సబ్ కమిటీ అభినందించింది. గురువారం ములుగు జిల్లా లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఫ్రూట్స్ లో వ్యవసాయ సబ్ కమిటీ గౌరవ మంత్రుల కమిటీ వనపర్తి జిల్లాలో సాగు మామిడి పండ్ల ప్రదర్శన తిలకించి అభినందనలు తెలిపారు. వనపర్తి జిల్లా మదనపూర్ లో శేఖర్ అనే రైతు సాగుచేసిన అధిక సాoద్రత మామిడి రకమైన పెద్దరసం సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి , సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి , గంగుల కమలాకర్, . మెదక్ ఎంపీ మామిడిపండ్ల స్టాల్స్ను ని వీక్హించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
………………
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయబడినది.