ములుగు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య .

ప్రచురణార్థం
ములుగు జిల్లా 23( మంగళవారం )
ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని
ఫైళ్ళ నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్రమపద్ధతిలో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యవివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం రోజున కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పరిపాలనా విభాగంతో పాటు కలెక్టర్ పేసి, తాసిల్దార్ కార్యాలయం ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అధికారులు అందరూ సమయపాలన పాటించాలని ఆన్లైన్లో అటెండెన్స్ నమోదు చేయాలని. రెవిన్యూ ఫైల్స్ నిర్వహణ ప్రతి ఫైలు క్రమశిక్షణగా స్కాన్ చేసి భద్రపరచాలని, రికార్డ్ రూమ్ సరిగా మెయింటెన్ చేయాలని అధికారులు సిబ్బంది టేబుల్స్ పై ఏ ఒక్క ఫైలు పెండింగ్ లో పెట్టుకో కూడదు అని అన్నారు ఆయా శాఖల పై అధికారులు సిబ్బంది ఆన్లైన్ అటెండెన్స్ సరిగా వేస్తున్నారో లేదో ప్రతిరోజు పరిశీలించాలన్నారు. సంబంధిత నివేదికలను తనకు తెలియజేయాలన్నారు.

ప్రతి ఒక్క అధికారి సిబ్బంది తన విధి నిర్వహణలో కర్తవ్య బాధ్యతను క్రమశిక్షణగా నిర్వహించాలని అన్నారు
. ఈ కార్యక్రమంలోములుగు తాసిల్దార్ మధుర కవి సత్యనారాయణ,
అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
……………………………………………………….

Share This Post