ములుగు 2022 కాలమానం ప్రకారం TRESA వారి డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ:జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ప్రచురణ
ములుగు జిల్లా
బుధవారం 5,2022.

ములుగు 2022 కాలమానం ప్రకారం TRESA వారి డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ బుధవారం రోజున జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమము డిఆర్వో రమాదేవి ,ములుగు జిల్లా ట్రెస్సా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు శ్యామ్ కుమార్, జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్,జనరల్ సెక్రెటరీ ఎం శ్రీనివాస్, ములుగు తాసిల్దార్ సత్యనారాయణ స్వామి , వెంకటాపూర్ తాసిల్దార్ మంజుల , గోవిందరావు పేట తాసిల్డర్ రమాదేవి,
ఏటూరు నాగారం తాసిల్దార్ రవీందర్, వాజేడు తాసిల్దార్ అల్లం రాజ్ కుమార్,ఫోర్త్ క్లాస్ యూనియన్ అధ్యక్షుడు మల్లయ్య కలెక్టరేట్ మేనేజర్ సంతోష్ తదితరులు
పాల్గొన్నారు.

Share This Post