ముసాయిదా ఓటరు జాబితా 2022 ను అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బి .గోపి

ముసాయిదా ఓటరు జాబితా 2022 ను అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు.

సోమవారం సాయంత్రం తన చాంబర్ నందు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడమైనది.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా 1-11 -2022 నజిల్లాలోని 766 పోలింగ్ స్టేషన్లలో, బూత్ లెవల్ అధికారుల ద్వారా మరియు తాసిల్దార్ కార్యాలయంలో, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల కార్యాలయాల ముందు ప్రచురణ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులు అందరికీ సీడీ రూపంలో ఎలక్ట్రో లు జాబితా కలెక్టర్ గారి సమక్షంలో అందచేసారు .

ఈ కార్యక్రమాల్లో లో పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇ వి శ్రీనివాస్, ఇండ్ల నాగేశ్వరరావు శాంతి కుమార్ ,ఆర్ ఎన్ ఎం శ్యామ్ సుందర్, పి శ్రీనివాస్, ఎస్ వి రమణ రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post