ముస్లిం సోదరులు రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో ఘనంగా జరుపుకోవాలి:: జిల్లా కలెక్టర్ భవెష్ మిశ్రా

ముస్లిం సోదరులు రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవెష్ మిశ్రా ఆకాంక్షించారు.
రంజాన్ పండుగ సందర్భంగా జరుపుకునే ఇఫ్తార్ ఐక్యతకు నిదర్శనం అని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉంటాయన్నారు.
రంజాన్ పవిత్ర మాసంఅని, 30 రోజులుగా భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు చేస్తూ అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ధనిక, పేద అన్న తేడా లేకుండా ఆనందంగా నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులనుకోరారు.
——————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం భూపాలపల్లి వారిచే జారీ చేయడమైనది.

Share This Post