మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలి…

ప్రచురణార్ధం

మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలి…

మహబూబాబాద్, డిసెంబర్,9.

మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.

పట్టణంలోని 551 సర్వేనెంబర్ లు 30 ఎకరాల లో చేపట్టిన మెడికల్ కళాశాల పనులను గురువారం సాయంత్రం మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు బాణోత్ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అదనపు కలెక్టర్ కొమరయ్య, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి. ఆర్.అండ్.బి.ఈ ఈ తానేశ్వర్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు భూక్యా వెంకట రాములు, తహశీల్దార్ రంజిత్ లతో కలిసి మంత్రి పర్యవేక్షించారు.

మంత్రి వెంట అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
———————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post