*మే నెలాఖరులోగా…* *చెక్ డ్యాం ల నిర్మాణం పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

*మే నెలాఖరులోగా…* *చెక్ డ్యాం ల నిర్మాణం పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

*మే నెలాఖరులోగా…*
*చెక్ డ్యాం ల నిర్మాణం పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్*

మంగళవారం
గంభీరావు పేట మండలం మల్లా రెడ్డి పేట,
, ముస్తాబాద్ మడలంలోని ఆవునూర్ గ్రామాలలో మానేరు వాగు పై నిర్మిస్తున్న చెక్ డ్యాంల నిర్మాణ పురోగతిని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

చెక్ డ్యాం ల నిర్మాణం ఆశించిన వేగంగా జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనులు వేగిరం చేసి మే నెలాఖరులోగా…
చెక్ డ్యాం ల నిర్మాణం పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Share This Post