మొక్కలు నాటిన కలెక్టర్

ప్రచురణార్థం

మొక్కలు నాటిన కలెక్టర్

మహబూబాబాద్ జూలై 15.

హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం మున్సిపల్ పరిధిలో హస్తినాపురం లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో జిల్లా కలెక్టర్ వి పి గౌతం మొక్కను నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలలో సి విటమిన్ పండ్ల నిచ్చే జామ నిమ్మ మొక్కలతో పాటు ఉసిరి నేరేడు మునగ మామిడి మొక్కలను నాటాలి అన్నారు.
————————————————————————


జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post