మొగుదుంపూర్ మద్యం షాపు కోసం 11 దరఖాస్తులు

మొగుదుంపూర్ మద్యం షాపు కోసం 11 దరఖాస్తులు

జిల్లాలోని మొగ్దoపూర్ (గెజిట్. సి. నం 046) మద్యం షాపుకు శనివారం రోజున 4 గురు దరఖాస్తులు చేసుకున్నారని ఇప్పటివరకు మొత్తంగా 11 దరఖాస్తులు వచ్చాయని కరీంనగర్ జిల్లా మద్యనిషేద మరియు అబ్కారీ అధికారి కె. చంద్రశేఖర్ తెలిపారు.

ఎవరైనా ఆశావాహులు దరఖాస్తు చేసుకోవచ్చని ఇట్టి దరఖాస్తులని కరీంనగర్ కలెక్టరేట్ లోని 2వ అంతస్తు లో గల జిల్లా మద్యనిషేధ మరియు అబ్కారీ అధికారి కార్యాలయంలో ఈ నెల 28 మరియు 29 వరకు ( ఆదివారం కూడా) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, దరఖాస్తులు స్వీకరిస్తామని అయన తెలిపారు, ఇట్టి మద్యంషాపుకు సంబంధించి డ్రా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 30 న కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో తీయబడునని అయన తెలిపారు.

 

Share This Post