ప్రచురణార్థం…..2
జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 30
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెల్ఫ్ డ్రైవింగ్ ఎంప్లాయిమెంట్ స్కీం పథకం కింద జిల్లాలో ఎంపికైన 23 మంది లబ్ధిదారులకు అందించనున్న మొబైల్ క్యాంటీన్ వాహనాన్ని కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు మొబైల్ క్యాంటీన్ వాడకంపై వివరించారు
…………………………………………….. పౌరసంబంధాల జిల్లా అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారిచేయనైనది