slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

యస్.టి, యస్.సి, బి.సిఅభ్యర్ధులకు SSC నియామక పరీక్షలకు శిక్షణ – Information and Public Relations Department, Government of Telangana

యస్.టి, యస్.సి, బి.సిఅభ్యర్ధులకు SSC నియామక పరీక్షలకు శిక్షణ

SSC నిర్వహించే పరీక్షలకు సిద్ధమయ్యే తెలంగాణా రాష్ట్ర యస్.టి/యస్.సి/బి.సి  అభ్యర్థులకు అవసరమయ్యేశిక్షణను తెలంగాణా రాష్ట్రగిరిజన సంక్షేమశాఖచే 60రోజులు ఉచితంగా ఇచ్చుటకు PETC, హైదరాబాద్ లో ఏర్పాట్లు చేయడమైనది.యస్.టి/యస్.సి/బి.సి అభ్యర్థుల డిగ్రీ ఆధారంగా ST-75, SC-15, BC-10 చొప్పున 100 మంది అభ్యర్థులకు 02.01.2023నుండి శిక్షణ ఇవ్వబడును. శిక్షణ పొందుటకు ఆన్ లైన్ లో http://studycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వార దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆన్ లైన్ దరఖాస్తులుగడువు 02.12.2022 నుండి 17.12.2022. మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన శిక్షణకై అభ్యర్థులను ఎంపిక చేయబడును.దరఖాస్తు చేసుకునే తెలంగాణ    అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3.0లక్షలు దాటకూడదు.మరిన్ని వివరాలకు 8309494387 ఫోన్ నంబరును// 10:30 నుండి సా// 5:00 లోపు ఆన్నిపని దినాలలో  సంప్రదించగలరు.

 

for Commissioner of Tribal Welfare

 

 

Share This Post