యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి అనుంబంధ ఆలయం ‘పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ’ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు , ఇంద్రకిరన్ రెడ్డి గారు, జగదీశ్ రెడ్డి గారు, సంతోష్ గారు, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Share This Post