యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షా సరళిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,ప్రీతిమీనన్ ఐ.ఎ.ఎస్

యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షా సరళిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,ప్రీతిమీనన్ ఐ.ఎ.ఎస్

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*జూన్ 05

*యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షా సరళిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,ప్రీతిమీనన్ ఐ.ఎ.ఎస్

ఆదివారం నాడు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో జరుగుతున్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షల సరళిని *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పరీక్షల పర్యవేక్షకు ప్రీతి మీనన్ ఐ.ఎ.ఎస్* లు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భగా అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రినిస్పల్ బన్న ఐలయ్య తదితరులు ఉన్నారు.        జి

Share This Post