రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో 75 వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఎగుర వేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, జిల్లా అధికారులు, ఎఓ ప్రమీల, వివిధ శాఖల కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post