రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరీష్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరీష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీ అయిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమితులైన హరీష్ గారికి గురువారం పదవీ బాధ్యతలు అప్పజెప్పారు. సమీకృత జిల్లా కార్యాలయాల కొత్త కలెక్టర్ గా హరీష్ బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ తిరుపతి రావు, డిఆర్ఓ హరిప్రియ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రమీల, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టర్ కు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.

Share This Post