రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం అక్టోబర్ 3 (ఆదివారం)న- జడ్పీ సీఈవో దిలిప్ కుమార్

రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి తీగల అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 3 (ఆదివారం) రోజున ఉదయం 11 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో దిలిప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Share This Post