రంగారెడ్డి జిల్లా రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్ దాఖలు – ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

05-రంగారెడ్డి జిల్లా రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులుగా పట్నం మహేందర్ రెడ్డి, సుంకరీ రాజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమక్షంలో నామీనేషన్లు వేశారు. పట్నం మహేందర్ రెడ్డి రెండు సెట్లు, సుంకరీ రాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post