రజక, నాయిబ్రాహ్మణ వృత్తిదారుల నుండి ఉచిత విద్యుత్‌ కొరకు దరఖాన్తుల న్వీకరణ : జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజానజీమ్‌ అలీ అప్సర్

జిల్లాలోని రజక, నాయిబ్రాహ్మణ వృత్తిదారులకు క్షౌరశాలలు, దోభిఘాట్లు, లాండ్రీ దుకాణాలు నడిపే వారికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు (ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజానజీమ్‌ అలీ అప్పర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చాలా తక్కువ మంది దరఖాన్తు చేనుకోవడం వలన మరొకసారి అవకాశం కల్పించడం జరిగిందని, లబ్బిదారులు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ ద్వారా దరఖాన్తు చేనుకోవాలని తెలిపారు. మీ-సేవ ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రము, ఆధార్‌కార్డు, క్షౌరశాల / దోభిఘాట్‌/ లాండ్రీ షాపు ఫొటో, న్వంతంగా / వేరుగా ఎలక్ట్రిక్‌ కనెక్షన్‌ లేని వారు నూతన కమర్షియల్‌ నర్వీను కనెక్షన్‌ కొరకు దరఖాన్తు చేనుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ నర్వీను మీటర్లు ఉన్నదో కేవలం ఒక్క మీటర్‌కు మాత్రమే పథకం వర్తిన్తుందని, కమర్షియల్‌ కన్సుమర్‌ కరెంట్‌ కనెక్షన్‌ లబ్బిదారుని పేరుమీదుగా ఉండాలని, ఒకవేళ అద్దె షాపులో ఉన్నట్లయితే లీజు అగ్రిమెంట్‌ ఆన్‌లైన్‌ నందు అప్‌లోడ్‌ చేయాలని, కమర్షియల్‌ కన్సుమర్‌ కరెంట్‌ కనెక్షన్‌ ఉన్న వారు విద్యుత్‌ బిల్లును స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌ నందు అప్‌లోడ్‌ చేయాలని, విద్యుత్‌ వినియోగం 250 యూనిట్లు మించితే అట్టి డబ్బులను లబ్బిదారుడు భరించవలెనని తెలిపారు. డొమెన్టిక్‌ విద్యుత్‌ కనెక్షన్‌తో ఆన్‌లైన్‌లో దరఖాన్తు చేనుకున్న వారు కమర్షియల్‌ కనెక్షన్‌గా మార్చుకునేందుకు ఆన్‌లైన్‌లో. ఎడిట్‌ చేనుకొనుటకు న్యూ అని ఎంపిక చేనుకోవాలని, తరువాత విద్యుత్‌ శాఖ నందు నూతన కమర్షియల్‌ కనెక్షన్‌ కొరకు
దరఖాన్తు చేనుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆనక్తి, అర్హత గల అభ్యర్థులు నద్వినియోగం చేనుకోవాలని తెలిపారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post