*రామన్నపేట బిటి రోడ్డుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి, ఎమ్మేల్యే

*రామన్నపేట బిటి రోడ్డుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి, ఎమ్మేల్యే

ప్రచురణార్థం

*రామన్నపేట బిటి రోడ్డుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి, ఎమ్మేల్యే*

బయ్యారం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -07:

బయ్యారం మండలం కాచనపల్లీ గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నపేట బి.టి. రోడ్డు ను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపి మాలోతు కవిత, ఎమ్మేల్యే హరిప్రియ, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి శంకుస్థాపన చేశారు.

మంగళవారం బయ్యారం మండలం కాచనపల్లీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి రామన్నపేట వరకు, కోడిపుంజుల తండా నుండి రంగ శాయ్ పేట వరకు 2.45 కోట్లతో చేపట్టిన బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, ఎమ్మేల్యే హరిప్రియ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post