రామారెడ్డి జూనియర్ కాలెజ్ లోని పరీక్షా కేంద్రాని పరిశీలించిన జిల్లా కలెక్టర్

02-11-2021    రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. Dpro..Kamareddy.

Share This Post