రాయదుర్గం లోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను సందర్శించి పనులను పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,ట్రాన్స్ కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు,టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు.

రాయదుర్గం లోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను సందర్శించి పనులను పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,ట్రాన్స్ కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు,టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు.

 

ఈ సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి జగదీశ్ రెడ్డి.

 

*మంత్రి జగదీశ్ రెడ్డి*

 

రాయదుర్గం లోని 400 కేవీ సబ్ స్టేషన్ భారత దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్  సబ్ స్టేషన్.

 

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నాం.

 

హైదరాబాద్ నగరంలో రాబోయే 30,40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నాము

 

హైదరాబాద్ నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశాం దీనితో ఒక్క క్షణం కూడా కరెంట్ పొదు.

 

రింగ్ రోడ్ చుట్టూ 400 కెవి సబ్ స్టేషన్ లు,220 కెవి,133 కెవి,33 కెవి సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేశాము.నాలుగు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయుడం దీని ప్రత్యేకత.

 

ఈ నాలుగు సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరం కానీ 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశాం అదే దీని ప్రత్యేకత.

 

ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కు 3 కిలోమీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఏర్పాటు చేశాం.

 

దేశంలో మొదటి సారి మోనో పోల్స్ కూడా మనమే వాడుతున్నమ్.టీఎస్ ట్రాన్స్ కో ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది.పనులు చాలా వేగంగా జరిగాయి.కోవిడ్ తోపాటు అనేక ఆటంకాలు తట్టుకొని పూర్తి చేశాం.

 

ఈ సబ్ స్టేషన్ తో నగరానికి మరో 2000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయవచ్చు.

 

*ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను 1400 కోట్ల నిర్మాణం చేశాము.త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారు.*

Share This Post