రాష్టం లో 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో CS సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డి హరిచందన, జిల్లా జెడ్పి చైర్పర్సన్ వనజమ్మ కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు.

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 15-09-2021

రాష్టం లో 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో  CS సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డి హరిచందన, జిల్లా జెడ్పి చైర్పర్సన్ వనజమ్మ కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. కరోన నియంత్రణ భాగంగా రాష్టప్రభుత్వం ఆదేశానుశారంగా జిల్లా లో ఉన్న అధికారులు  ప్రజా ప్రతినిధులు ,

యువత సహకారం తో త్వరలో  1౦౦ శాతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, డి యం యచ్ ఓ డాక్టర్ మనోహర్ రావు, సి యి ఓ సిద్రమప్ప, డి ఐ ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.

——————————————————-                                                                                                            జిల్లా పౌరసంబందల అధికారి ద్వార జరి.

Share This Post