రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని మెడల్స్ తో సత్కరించిన జిల్లా కలెక్టర్ హరిచందన

నారాయణ పేట జిల్లా నుండి 29 నవంబర్ నల్లగొండలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో క్రీడాడాకారులు పాల్గోని బంగారు, వెండి, రజత పతకాలు సాధించి0చారు. వీరు రోజు ధన్వాడ మరియు జక్లేర్ గ్రామాలలో  రోజు శిక్షణ తీసుకుంటు ఈ స్థాయికి ఎదిగారు. ఈ రోజు మన గౌరవ  జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పతకాలు సాధించిన క్రీడాకారులకు  పూలమాల మరియు మెడల్స్ తో సత్కరించి  ప్రోత్సహించారు మున్ముందు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పథకాలు సాధించాలని కోరారు. జక్లేర్ పాఠశాలకు చెందిన అంబరీష్ రెజ్లింగ్లో బంగారు పథకం KGBV ధనవాడ చెందిన జ్యోతి వెండి పతకం సాదించారు. జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ నుండి  ఇమాన్యుల్ అలాగే అదే పాఠశాలకు చెందిన గణేష్ నాయక్, వెంకటేక్ నాయక్, ప్రశాంత్ ఆలాగే KGBV ధన్వాడ చెందిన మౌనిక, వరలక్ష్మి, రజిత నాగ లక్ష్మి మీ వీరు రజత పథకాలు సాధించారు. ఈకార్యక్రమంలో AMO  విద్యాసాగర్ ర్ GHM రామేష్ నెట్టి, ప్రకాశ్,  శ్రీనివాస్ SGF సెక్రెటరి రామ్ కళ్యాణ్ జి PET ఆంజనేయులు కోచ్ శ్రీనివాస్ లు లు పాల్గొన్నారు

Share This Post