రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో పతాకావిష్కరణ

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ ఎం.ఎస్. ప్రభాకర్ రావు ముఖ్య అతిధి గా విచ్చేసి జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రజల నుద్దేశించి సందేశం ఇచ్చారు. జడ్పి చైర్మన్ కుసుమ జగదీశ్వర్ జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post