రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ప్రచారణార్ధం ………………2


జయశంకర్ భూపాలపల్లి జూన్ : 01

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి సంభందిత అధికారుల కు తగు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

 

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ , ఆర్ డి ఓ శ్రీనివాస్, కలేక్టరేట్ ఏ ఓ మహేష్ బాబు, డి పి ఆర్ ఓ శ్రీధర్ , తాసిల్దార్ ఇక్బాల్ , తదితరులు పాల్గొన్నారు
…………………………………………..
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం జయశంకర్ భూపాలపల్లి

Share This Post