రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లెనిద్ర

జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లెనిద్ర అనంతరం గ్రామంలో పర్యటించి గమనించిన గ్రామ సమస్యలపై గ్రామపంచాయతి వద్ద మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి, జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

UncategorizedMore

Share This Post