రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఆబ్కారి చట్టం ప్రకారం శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని 65 మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ నందు జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు చేతుల మీదుగా డ్రా తీయడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఆబ్కారి చట్టం ప్రకారం శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని 65 మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ నందు జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు చేతుల మీదుగా డ్రా తీయడం జరిగింది. మొత్తం 65 మద్యం దుకాణాలకు 2, 983దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.

 

Share This Post