రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్‌ను కలిసిన జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,

పత్రిక ప్రకటన

తేదీ : 10–11–2022

రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్‌ను కలిసిన జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,

మేడ్చల్– -మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన అభిషేక్ అగస్త్య, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిని, జిల్లా కలెక్టర్ హరీశ్‌ను కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలిశారు.

Share This Post