రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పినట్లు తెలంగాణకు 8 వ విడత హరితాహారం కార్యక్రమ్మాన్ని పకడ్బందిగా నిర్వహించేందుకు అదికారులందరూ సిధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.

పత్రికా ప్రకటన                                                తేది: 29-4-20 22

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పినట్లు తెలంగాణకు 8 వ విడత హరితాహారం  కార్యక్రమ్మాన్ని పకడ్బందిగా నిర్వహించేందుకు అదికారులందరూ సిధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు డి ఆర్ డి ఓ, డి పి ఓ, మున్సిపల్ కమీషనర్ లు , అటవీశాఖ  అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ  తెలంగాణకు 8 వ విడత  హరిత హారం  కింద ఈ సంవత్సరం జిల్లా కు 14 లక్షల 35 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం ఉందని,  పట్టణ మరియు గ్రామాల పరిదిలో  మొక్కలు నా టేందుకు ఖాళీ స్థ లాల ను గుర్తించి  టార్గెట్ ప్రకారం ప్రణాళిక తయారు చేయాలనీ  అధికారులకు ఆదేశించారు.  జిల్లా  గ్రామ పంచాయతి నర్సరీ లలో  37 లక్షల మొక్కలు అందుబాటులో  ఉన్నాయని  అన్నారు. పట్టణ  పరిదిలో  రోడ్ల కిరువైపుల మొక్కలు నాటేందుకు గుర్తించాలని మునిసిపల్ అధికారులకు ఆదేశించారు. అటవీ శాఖ అద్వర్యం లో  నర్సరీ లలో పెంచిన మొక్కల వివరాలను ఇవ్వాలని అటవీశాఖ అధికారులకు ఆదేశించారు. .

సమావేశంలో డి ఆర్ డి ఏ ఉమాదేవి, డి పి ఓ శ్యాం సుందర్, మున్సిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్,  అటవీ శాఖ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

—————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబగద్వాల్ గారి చే  జారీ చేయబడినది.

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post