రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రేపటి నారాయణపేట జిల్లా పర్యటన సందర్బంగా ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పరిశీలించి సమీక్షించారు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రేపటి నారాయణపేట జిల్లా పర్యటన సందర్బంగా ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలను  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పరిశీలించి  సమీక్షించారు.  ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో పర్యటించి  చిల్డ్రన్ హాస్పిటల్లో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ సెంటర్,  మెడికల్ కళాశాల శంఖుస్థాపనలకు ఏర్పాట్లను స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి తో కలిసి సమీక్షించారు.  అప్పంపల్లి లో  నిర్మించనున్న వైద్య కళాశాల,390 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన పనులను పర్యవేక్షిచించారు. జిల్లా కేంద్రం లో 64 కోట్ల 23 లక్షల 19 వైల పలు అభిరుద్ది ప్రరంభోత్సాహ  మరియు శంకుస్థాపానాలు చేయడం జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమం లో అర్దిఒ రామచందర్ నాయక్, తహసిల్దార్ దానయ్య, యం.పి.పి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post