రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు రూపొందించిన వ్యవసాయ ఉత్పత్తులపై జాగ్రత్తలు, కనీస మద్దతు ధర తెలిపే గోడ పత్రికలను మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సబిత,  భువనగిరి ఏఎంసి సెక్రెటరీ అంజిత్ రావు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు రూపొందించిన వ్యవసాయ ఉత్పత్తులపై జాగ్రత్తలు, కనీస మద్దతు ధర తెలిపే గోడ పత్రికలను మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు.

Share This Post