రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వేముల పల్లి మండలం రైతు వేదిక లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వేముల పల్లి మండలం రైతు వేదిక లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయాలని పకడ్బందీ కార్యాచరణ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 74  టీములతో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు, 100 రోజులపాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కంటి పరీక్ష తోపాటు కళ్ళాద్దాలను ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన అన్నారు..ఈ కార్యక్రమం.లో వైద్య అధికారిణి,సిబ్బంది పాల్గొన్నారు

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వేముల పల్లి మండలం రైతు వేదిక లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు

Share This Post