రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం.

పత్రిక ప్రకటన
తేది :04.11.2022
నిర్మల్ జిల్లా శుక్రవారం

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం.

శుక్రవారం సిర్గాపూర్ ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరం లో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ పాల్గొని ప్రసంగించారు.
ఉచిత వైద్య శిభిరం లో
12 మంది ప్రత్యేక వైద్యాధికారులతో 700 మంది కి ఉచిత వైద్యం నిర్వహించి మెడిసన్ అందించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మొబైల్ వ్యాన్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమం లో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ అనిల్, రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ విజయకుమార్, సర్పంచ్ గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post