రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి (గ్రీవేన్స్ డే)కార్యక్రమాన్నీ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు నేపథ్యంలో
ఈ సోమవారం జరిగే గ్రీవిన్స్ డే రద్దు చేశామని తెలిపారు. కావున గ్రీవిన్స్ డే కి వచ్చే అర్జీదారులు కలెక్టరేట్ కార్యాలయంనకు రాకూడదని కలక్టర్ ఆ ప్రకటన లో వెల్లడించారు.

Share This Post