రేపు ఫ్రీడమ్ రన్ :::జిల్లా కలెక్టర్ గోపి

ప్రచురునార్ధం

రేపు ఫ్రీడమ్ రన్ :::జిల్లా కలెక్టర్ గోపి

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్న వేల నాలుగో రోజు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు 11.08.2022 న ఉదయం 6 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఓ సి టి స్టేడియం వరకు ఫ్రీడం రన్ కార్యక్రమము నిర్వహించబడు నని ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, క్రీడాకారులు, యువతీ యువకులు అందరూ పాల్గొని ఈ 75వ స్వతంత్ర భారత ఉత్సవాలలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు

Share This Post