రైతుబంధు సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

రైతుబంధు సమితి  క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

రైతుబంధు సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, ఫిబ్రవరి 2:

రైతు బంధు సమితి క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ బుధవారం ఆవిష్కరించారు.

జిల్లాలో 215 గ్రామ రైతు బంధు సమితులను, 14 మండల రైతు బంధు సమితి లను, జిల్లా రైతు బంధు సమితి లను ఏర్పాటు చేశామని, రైతులతో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ శాఖ అందించే సూచనలను రైతులకు అందించేందుకు రైతుబంధు సమితులు విస్తృతంగా పనిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
———————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారి చేయబడినది.

Share This Post