రొయ్యలు, చేపల పెంపకం వలన అధిక లాభాలు చేకూరుతాయి :- జిల్లా కలెక్టర్ డి హరిచందన

రొయ్యలు, చేపల పెంపకం వలన అధిక లాభాలు చేకూరుతాయి :- జిల్లా కలెక్టర్ డి హరిచందన

కలెక్టరేట్ సమావేశమందిరం లో ఆక్వాఫోనిక్స్ పై శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు రొయ్యలు,చేపల  పెంపకం వలన రైతులు అధిక లాభాన్ని ఆర్జించవచ్చన్నారు. రొయ్యలు, చేపల పెంపకం ను చెరువు లో.  రొయ్యలను చేపలను  పెంచడానికి ఈత కొలనులు, ట్యాంకులు మరియు గణనీయమైన లోతు గల ఇతర నాళాలు, కృత్రిమంగ ఏర్పాటు చేసుకున్న నీటి నిల్వలో పెంచుకోవచించని సూచించారు. రొయ్యల పెంపకానికి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వర్తిస్తుందన్నారు. జిల్లా రైతులు  రొయ్యల పెంపకానికి ముందుకు సూచించారు. రొయ్యలు పెంచిన నీటి ద్వారా ఏర్పడే నత్రజని సంబంధిత వ్యర్థ ల ద్వారా కూడా కూరగాయల పంటలకు తరలించడం తో లాభాలు చేకూరుతాయన్నారు. ఎలపెంచుకోవలనే దాని పై ఫీషి ఫార్మర్స్  అనే కంపెనీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగుతుందంని తెలిపారు. ఈ కంపెనీ ప్రతినిధుల ద్వారా ఎలాంటి సందేహాలు ఉన్న కూడా తెలుసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, సవస్థ ప్రతినిధులు ధీరజ్, సాయికృష్ణ  మరియు జిల్లా రైతులు పాల్గొన్నారు.

Share This Post